పరుగుల వరద ...కాకా మెమోరియల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టోర్నీ.. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ముగింపు

వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ : విశాక ఇండస్ట్రీస్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టోర్నీలో క్రీడాకారులు పరుగుల వరద పారిస్తున్నారు.