శ్రీవారి ఉత్తర ద్వారం ముస్తాబు

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ఈనెల 30 న జరిగే ముక్కోటి పర్వదిన వేడుకలకు సిద్ధమవుతోంది.