తేయాకుతో చేసినవే టీ పొడి అనాలి

చాయ్ పదాన్ని నిర్వచిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారసంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) క్లారిటీ ఇచ్చింది. తేయాకు మొక్కలతో చేసిన ఉత్పత్తులను మాత్రమే టీ పొడి అని పిలవాలని, అలాంటి వాటినే చట్టప్రకారం అమ్మాలని సూచించింది.