Earthquake In Gujarat: భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత 4.4గా గుర్తించినట్లు తెలిపింది.