ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి : యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ సత్యానంద్

ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో పాటు, రిటైర్డ్ఉద్యోగుల పెన్షన్, బెనిఫిన్స్ను రిలీజ్ చేయాలని యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ సత్యానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లాస్థాయి మీటింగ్లో ఆయన మాట్లాడారు.