మేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ సత్య శారదాదేవి

మద్ది మేడారంలో జనవరి 28 నుంచి 30వరకు జరగనున్న జాతర ఏర్పాట్లను వరంగల్​ కలెక్టర్​ సత్య శారదాదేవి అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణితో కలిసి బుధవారం పరిశీలించి, రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, నల్లబెల్లి మద్ది మేడారం జాతర ఏర్పాట్ల పై ముందస్తు ప్రణాళికలతో సమర్ధవంతంగా ఏర్పా