టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ నియామకం

తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావులను ఇటీవల ప్రకటించిన అధిష్ఠానం, బుధవారం మిగతా కమిటీని ప్రకటించింది.