ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలేం జరుగుతుంది..? ముందు బన్నీతో మైథాలాజికల్ అన్నారు.. మధ్యలో అది ఆగిపోయింది జూనియర్ ఎన్టీఆర్ సడన్‌గా సీన్‌లోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో తూచ్ అది కాదు ముందు చెప్పిందే ఫైనల్ అంటున్నారు. అసలేది నిజం.. వెంకటేష్ తర్వాత గురూజీ చేయబోయే సినిమా ఎవరితో ఉండబోతుంది..?