ఆర్టీసీ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

AP Government Alternative Jobs to RTC Medical unfit Employees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు చేపడుతున్న ఏపీ సర్కారు.. తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన జనవరి 1, 2020 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.