రైతు భరోసా స్కీమ్ బంద్ అంటూ వచ్చిన వార్తలపై వ్యవసాయశాఖ స్పందించింది. ఇలాంటి అసత్యమైన వార్తలను నమ్మవద్దని కోరింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందేలా చూసుకోవడానికి జిల్లా కమిటీలు గ్రౌండ్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయని పేర్కొంది.