ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భీకర దాడులు.. హ్యాపీ క్రిస్మస్ అంటూ ట్రంప్ పోస్ట్!

ఆఫ్రికా దేశమైన నైజీరియాలో క్రైస్తవులప ఐసిస్ దాడులను ఆపాలని అమెరికా అధినేత ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందిే. ఇలా జరిగిన కొద్ది రోజులకే అమెరికా సైన్యం అక్కడ ఐసిస్ స్థావరాలపై భీకర దాడులు చేసింది. అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. నైజీరియా అభ్యర్థన మేరకు ఈ దాడులు జరిగాయని, పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.