హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జున కాంగ్రెస్ నేత వినూత్న లేఖ
తెలంగాణ (Telangana)లో పొలిటికల్ సెటైర్లు పీక్స్‌కు చేరాయి. తాజాగా, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.