కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి - కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ తో  సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన హామీలో భాగంగా కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.