Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్.. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.