పోలీస్ యూనిఫాంలో కనిపించి.. వృద్ధుడి డిజిటల్‌‌ అరెస్ట్..9 కోట్లు కొట్టేసిన సైబర్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌

పోలీసులమని బెదిరించి సైబర్​ నేరగాళ్లు ఓ వృద్ధుడి అకౌంట్‌‌ను కొల్లగొట్టారు. మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింప ఆరోపణలతో భయపెట్టి రూ.9 కోట్లు కాజేశారు.