ఢిల్లీ మెట్రో విస్తరణకు 12 వేల కోట్లు..3 కొత్త కారిడార్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టు కింద 3 కొత్త కారిడార్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.