మేడారంలో అభివృద్ధి పనులకు భూసేకరణ..భూమి ఇచ్చిన 16 మందికి రూ.2.20 కోట్లు అందజేత

ఆదివాసి గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 29 ఎకరాల భూమిని సేకరించింది. భూదాతలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం రాత్రి చెక్కులు పంపిణీ చేశారు