సోమశిల, అమరగిరిల్లో పెద్దపులి సంచారంపై పెట్రోలింగ్...

నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందన్న అనుమానంతో తెలంగాణ అటవీ శాఖ కొల్లాపూర్ రేంజ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆత్మకూరు రేంజ్ అధికారులు కలిసి గురువారం స్టేట్ బార్డర్ లో జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించారు.