మీరు తోలు తీస్తామంటే..సీఎం రేవంత్ మర్యాదగా మాట్లాడాలా : ఎంపీ చామల

సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకొని తోలు తీస్తామని కేసీఆర్ అంటే రేవంత్ మర్యాదగా మాట్లాడాలా ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.