జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్
గురువారం జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, వార్డ్ సభ్యులు, గ్రామ నాయకులు.