నమ్మించి తీసుకొచ్చి హైదరాబాద్లో హత్య: అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. అర్ధరాత్రి భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.