న్యూఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ వినీత్

న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వినీత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.