ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ముత్తారం మండలానికి మంజూరైన 108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను మచ్చుపేట గ్రామంలో ఆయన ప్రారంభించారు.