ఆసిమ్ మునీర్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు 5 వేల మంది వైద్యులు, 11 వేల మంది ఇంజినీర్లు బైబై

పాకిస్థాన్ చరిత్రలోనే కనివినీ ఎరుగని మేధో వలస ఆ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, రాజకీయ అస్థిరతకు తోడు సైనిక పెత్తనం పెరగడంతో మేధావులంతా దేశం విడిచి పారిపోతున్నారు. గత రెండేళ్లలో 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు దేశాన్ని వీడారనే ప్రభుత్వ గణాంకాలే ఈ వినాశనానికి నిదర్శనం. అయితే దేశం ఈ స్థాయిలో కుదేలవుతుంటే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్నికి ఆజ్యం పోశాయి. ముఖ్యంగా నెటిజెన్లు అంతా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.