TG: రాష్ట్ర వ్యాప్తంగా హై స్పీడ్ కారిడార్లు, 6 వరుసల రోడ్లు.. ఎక్స్‌ప్రెస్ వేలుగా అభివృద్ధి చేసే రోడ్ల జాబితా ఇదే..

తెలంగాణ ప్రభుత్వం విజన్-2047 లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, గ్రీన్ పీల్డ్ రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. గ్రామీణ రోడ్లను ప్రస్తుతం ఉన్న 46 వేల కిలోమీటర్ల రహదారులను 1,15,000 కిలోమీటర్లకు పెంచననున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రోడ్లను ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ వేలుగా విస్తరించనున్నారు. సుమారు 29,057 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.