Komati Reddy: 'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

ఈ మధ్యన తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.