రైతులకు సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు.. చిన్న జీపీలకు రూ.5 లక్షలు

చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్​ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఇది అదనమని స్పష్టం చేశారు.