ఆల్ఫా ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘటన
జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆల్ఫా ఇంజనీరింగ్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు సంగమేశ్(35) బుధవారం ఒక్కసారి కుప్పకూలి చనిపోయినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.