ఓటు వేయలేదని మందలింపు.. యువకుడు ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా గోపులాపురంలో ఘటన

చేవెళ్ల, వెలుగు : ‘నాకు మీ ఇంట్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు, మీ సంగతి చూస్తా’ అంటూ ఓ సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌పల్లి మండలం గోపులాపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.