Actor Shivaji: “నేను ఏం తప్పు చేసానని నా మీద ఇంత కోపం”.. ఒక్కమాటలో తేల్చేసిన శివాజీ

నటుడు శివాజీ.. మహిళా కమీషన్ విచారణ అనంతరం కీలక విషయాలు వెల్లడించాడు. డిసెంబర్ 27, 2025న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట శివాజీ విచారణకు హాజరయ్యి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అయితే, శివాజీ వాఖ్యల వల్ల భాధపడ్డవారి తరుపున కమిషన్ ప్రశ్నలు వేసి, ఆయన స్టేట్‌మెంట్ను కమిషన్ రికార్డ్ చేసుకుంది.