క్లెయిమ్ చేయని ఖాతాల విలువ రూ.19 కోట్లు : కలెక్టర్ఆదర్శ్ సురభి

పదేండ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్ డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బీఐ కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.