రాష్ట్రంలో 14 అర్బన్ పార్కులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కొత్తగా మరో 14 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (నగర్ వనాలు) అందుబాటులోకి రానున్నాయి. 9 జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.