Cyber Crime: మీ పప్పులు ఇక్కడ ఉడకవురా.. సిమ్ కార్డులతో భారీ సైబర్ స్కామ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!

ఇంటర్నేషనల్ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా రూటింగ్‌ చేసి, పెద్ద ఎత్తున సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు ఏపీ సీఐడీ చెక్‌ పెట్టింది. ఈ కేసులో ఓ వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది. వీరు ‘సిమ్‌ బాక్స్‌’ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ నేరానికి పాల్పడ్డట్టు సీఐడీ గుర్తించింది.