Mowgli OTT Official: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మోగ్లీ’.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్.. ఎందుకు ఈ పరిస్థితి?

లేటెస్ట్గా మోగ్లీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ వెల్లడించింది. ‘ప్రతీ హీరో నగరంలోనే పుట్టడు. కొందరు అడవి నుంచి పుడతారు’ అంటూ క్యాప్షన్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.