ఆసిమ్ మునీర్‌ను వణికిస్తున్న 'ధురందర్' సినిమా.. కారణం ఏంటంటే?

పాకిస్థాన్ సైనిక నియంత ఆసిమ్ మునీర్‌కు ఇప్పుడు కొత్త భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు చైనా యుద్ధ విమానాలు, టర్కీ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న ఆయనకు.. సరిహద్దుల అవతల నుంచి దూసుకొస్తున్న సినిమా ఆయుధం నిద్రలేని రాత్రులను మిగులుస్తోందట. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురందర్ చిత్రం.. పాక్ సైన్యం దశాబ్దాలుగా సాగిస్తున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం (ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం) ముసుగును ప్రపంచం ముందు పెట్టింది.