అమెరికా అల్లకల్లోలం : కాలిఫోర్నియాలో వరదలు.. న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్...

అమెరికాలో విపరీతంగా కురుస్తున్న మంచు, వాతావరణం అస్సలు బాలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ సమయంలో ఈ తుఫాను రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది................