బంగ్లాదేశ్‌లో ఆగని ఉద్రిక్తతలు.. 'భీగీ భీగీ' ఫేమ్ సింగర్ జేమ్స్ షోపై రాళ్ల వర్షం, గాయపడ్డ అభిమానులు

బంగ్లాదేశ్‌లో సంగీత స్వరాలు మూగబోతున్నాయి. కళాకారుల గొంతులో మధురమైన పాటలకు బదులు భయంతో కూడిన కేకలు వినిపిస్తున్నాయి. భీగీ భీగీ పాటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ సింగర్ జేమ్స్ కచేరీపై జరిగిన దారుణ దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల వార్షికోత్సవంలో సంగీత కచేరి జరుగుతుండగా.. ఉన్మాద శక్తులు ఇటుకలు, రాళ్లతో విరుచుకుపడటంతో సుమారు 20 మంది అభిమానులు రక్తసిక్తమయ్యారు.