తెలంగాణలో ‘నోటి గబ్బు మాటలు’! : కేంద్రమంత్రి బండి సంజయ్

‘‘తెలంగాణలో ప్రస్తుతం ‘నోటి గబ్బు మాటలు’ వినిపిస్తున్నాయి. అభివృద్ధి గురించి చర్చే లేదు. జవాబుదారీతనం అసలే లేదు. అధికారంలో ఉన్నోళ్లు, రాజకీయ ఉనికి కోసం పాకులాడేటోళ్లు.. పొద్దున లేస్తే బూతులు, మురికి మాటలే మాట్లాడుతున్నారు’’