నిర్మల్ జిల్లాలో నాయక్ పోడ్ సంఘం ప్రెసిడెంట్ గా సంగెం లక్ష్మి
నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఎన్ జీవో భవనంలో శుక్రవారం జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ సర్పంచ్ సంగెం లక్ష్మిని జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
డిసెంబర్ 27, 2025
0