బంగ్లాలో హిందువులపై దాడులు అమానుషం : ఏఐటీయూసీ నేత అక్బర్ అలీ
రామకృష్ణాపూర్ పట్టణంలోని బిలాల్ మసీద్‌లో శుక్రవారం 2026 సంవత్సర ఇస్లామిక్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ నేత, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్అబ్దుల్అజీజ్, ఏఐటీయూసీ నేత అక్బర్ అలీ ఆవిష్కరించారు.