పశువుల్లా ప్రవర్తించకండి: కచేరీలో ఉద్రిక్తత.. అభిమానులపై సింగర్ కైలాష్‌ ఖేర్‌ ఫైర్

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా (డిసెంబర్ 25న) గ్వాలియర్‌లో కాన్సర్ట్‌ నిర్వహించారు సింగర్ కైలాష్ ఖేర్. ఈ సందర్భంగా కైలాష్ ఖేర్ పాటలు పాడేటపుడు, ఉన్నట్టుండి పలువురు అభిమానులు బారికేడ్లు దూకి మరీ, వేదిక వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఈ పరిస్థితిని చాలా శాంతియుతంగా కంట్రోల్ చేయడాన