ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా సీపీఐ 100వ వార్షికోత్సవాలు

సీపీఐ పార్టీ 100 ఏండ్ల వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ సిటీలో ఆ పార్టీ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు.