పానీపూరీ అమ్మే వ్యక్తికి అరుదైన గౌరవం.. మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం బిడ్డ

భద్రాచలంలో పానీపూరీ అమ్మే వ్యక్తి కుమార్తెకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల19 నుంచి 21 వరకు జైపూర్ పట్టణంలో జరిగిన ఫరెవర్ మిస్ టీన్ ఇండియా పోటీల్లో భద్రాచలానికి చెందిన ప్రీతీ యాదవ్ గ్రాండ్ ఫినాలేలో మిస్ టీన్ తెలంగాణ విజేతగా నిలిచింది.