జ్యోతిష్యం: సంక్రాంతి పండుగ.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.. ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం ఇవ్వాలి..!

హిందూ పంచాంగం ప్రకారం.. 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. ఆరోజు నుంచే సూర్యుడు దక్షిణయానం ముగించుకుని ఉత్తరయానాన్ని ప్రారంభిస్తాడు. అప్పటినుంచి శుభ సమయం ప్రారంభమవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఆ రోజున రాశిని బట్టి కొన్ని వస్తువులను కచ్చితంగా దానం చేయాలి.