నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన కారు.. నలుగురు హైదరాబాదీలు స్పాట్ డెడ్

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‎లోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రం గాయపడ్డారు.