MLA SINDHURA : పేదలకు అండగా సీఎం చంద్రబాబు

పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.