టోల్‌ప్లాజా వద్ద వైసీపీ శ్రేణుల హల్‌చల్‌

Clashes over removal of flexi మడపాం టోల్‌ప్లాజా వద్ద వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. టోల్‌గేట్లు అన్నీ మూసివేసి రోడ్డుమీద బైఠాయించి శుక్రవారం సాయంత్రం హల్‌చల్‌ చేశాయి.