క్విక్‌ ఈ-కామర్స్‌లో విశాఖ వాసుల దూకుడు

పాల ప్యాకెట్‌ నుంచి బంగారు ఆభరణాల వరకూ, ఆకు కూరల నుంచి ఐఫోన్‌ వరకూ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడుతున్న నగర వాసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.