Anasuya vs Sivaji: 'తగ్గేదే లే'.. శారీ టూ స్విమ్ సూట్.. నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియోలు!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల దుమారం ఏ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో రగడ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వివాదంలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గట్టిగా గొంతు వినిపిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి.