భక్తులతో కిటకిటలాడిన ముక్కంటి ఆలయం

ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.